Uncategorized

COLD WAVE CONDITIONS CONTINUES IN ANDHRA PRADESH

COLD WAVE CONDITIONS CONTINUES IN ANDHRA PRADESH

గత పోష్టులో చెప్పిన విధంగానే ఈ రోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల వ్యాప్తంగా చలి తీవ్రత ఎక్కువగా ఉన్నది. దక్షిణ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం ఉత్తర భారత దేశం నుంచి పొడి గాలులను కిందకి లాగడం వలన చలి తీవ్రత ఎక్కువగా ఉండనుంది. పెరిగింది. అలాగే రేపు కూడ ఇలాంటి వాతావరణం కొనసాగనుంది. ఆదివారం (డిసెంబరు 25) నుంచి చలి తగ్గి దక్షిణ ఆంధ్రలో వర్షాలు పెరగనుంది. విశాఖ నగరంలో కూడ చల్లగా ఉంది. ఈ …

COLD WAVE CONDITIONS CONTINUES IN ANDHRA PRADESH Read More »

కొనసాగనున్న మాండోస్ తుఫాను ప్రభావం

మాండోస్ తుఫాను బలహీనపడి ప్రస్తుతం కర్ణాటక లోని మైసూరు దగ్గరగా కదులుతోంది. దీని ప్రభావాన్ని మనం ఫుల్ ఎఫెక్టు అంటారు. నిన్న మనం మాట్లాడుకున్న ఫుల్ ఎఫెక్టు వలన ప్రకాశం, నెల్లూరు, కృష్ణా, కొనసీమ​, పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు నిన్న పడ్డాయి. ఇదే విధంగా ఈ రోజు, రేపు కూడ కొనసాగనుంది. మాండోస్ తుఫాను బలహీనపడింది కదా ఇంక అంతగా వర్షాలు ఉండవు అని అనుకుంటే పొరపాటే. ఈ రోజు, రేపు …

కొనసాగనున్న మాండోస్ తుఫాను ప్రభావం Read More »