Vizag

Cold Weather Conditions to Prevail in Andhra Pradesh this Month-end

బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఇది మరో రెండు మూడు రోజుల వరకు ఉత్తర – ఈశాన్య దిశగా, అలాగే ఉత్తర – వాయివ్య దిశగా కదలనుంది. దీని వలన ప్రభావం ఎలా ఉండనుంది అన్న అంశం గురించి చూస్తే ఇంత కాలం చలి లేదు అని అంటున్న సోదరులకి మరో మూడు రోజులు వరకు అసలైన చలి కాలాన్ని చూసే అవకాశాన్ని ఈ వాయుగుండం ఇవ్వనుంది. అటు విశాఖ నగరం తీసుకున్నా, అటు విజయవాడ​, …

Cold Weather Conditions to Prevail in Andhra Pradesh this Month-end Read More »

ఫుల్ ఎఫెక్టు రెండో రోజు – దక్షిణ కోస్తాంధ్ర​, రాయలసీమ జిల్లాల్లో విస్తారంగా భారీ వర్షాలు

మాండోస్ తుఫాను ప్రస్తుతం అల్పపీడనంగా అరేబియా సముద్రంలో కొనసాగుతోంది. దీని వలన ఈ రోజు అక్కడక్కడ భారీ వర్షాలు పడనుంది. మాండోస్ తుఫాను ఫుల్ ఎఫెక్టు వలన నేడు నెల్లూరు, తిరుపతి, సత్యసాయి, అనంతపురం జిల్లాల్లోని పలు భాగాల్లో భారీ వర్షాలను మనం చూడగలము. ప్రకాశం, కడప​, అన్నమయ్య​, చిత్తూరు జిల్లాల్లో కూడ కొన్ని ప్రదేశాల్లో భారీ వర్షాలు, మిగిలిన ప్రదేశాల్లో మోస్తరు వర్షాలను చూడగలము. అతిభారీ వర్షాలు ఈ రోజు ఉండవు కానీ భారీ వర్షాలు …

ఫుల్ ఎఫెక్టు రెండో రోజు – దక్షిణ కోస్తాంధ్ర​, రాయలసీమ జిల్లాల్లో విస్తారంగా భారీ వర్షాలు Read More »