ఫుల్ ఎఫెక్టు రెండో రోజు – దక్షిణ కోస్తాంధ్ర​, రాయలసీమ జిల్లాల్లో విస్తారంగా భారీ వర్షాలు

మాండోస్ తుఫాను ప్రస్తుతం అల్పపీడనంగా అరేబియా సముద్రంలో కొనసాగుతోంది. దీని వలన ఈ రోజు అక్కడక్కడ భారీ వర్షాలు పడనుంది. మాండోస్ తుఫాను ఫుల్ ఎఫెక్టు వలన నేడు నెల్లూరు, తిరుపతి, సత్యసాయి, అనంతపురం జిల్లాల్లోని పలు భాగాల్లో భారీ వర్షాలను మనం చూడగలము. ప్రకాశం, కడప​, అన్నమయ్య​, చిత్తూరు జిల్లాల్లో కూడ కొన్ని ప్రదేశాల్లో భారీ వర్షాలు, మిగిలిన ప్రదేశాల్లో మోస్తరు వర్షాలను చూడగలము. అతిభారీ వర్షాలు ఈ రోజు ఉండవు కానీ భారీ వర్షాలు …

ఫుల్ ఎఫెక్టు రెండో రోజు – దక్షిణ కోస్తాంధ్ర​, రాయలసీమ జిల్లాల్లో విస్తారంగా భారీ వర్షాలు Read More »